Home » Samsung Galaxy A24 Specifications
Samsung Galaxy A24 Launch : సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) గెలాక్సీ A సిరీస్ నుంచి కొత్త ఫోన్ వస్తోంది. ఈ ఫోన్ అధికారిక లాంచ్కు ముందే కీలక ఫీచర్లు లీకయ్యాయి.