Home » Samsung Galaxy A25 5G
Samsung Galaxy A Series 5G : భారత మార్కెట్లో శాంసంగ్ రెండు కొత్త గెలాక్సీ ఎ15 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎ25 5జీ ఫోన్లను ఆవిష్కరించింది. బడ్జెట్-ఫ్రెండ్లీ ధరలలో హై-ఎండ్ ఫీచర్లను అందిస్తోంది. ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Samsung Galaxy A Series : శాంసంగ్ లేటెస్ట్ గెలాక్సీ ఎ15 5జీ, గెలాక్సీ ఎ25 5జీ స్మార్ట్ఫోన్లను డిసెంబర్ 26న భారత మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. మిడ్-రేంజ్ ఫోన్ల కొన్ని ముఖ్య ఫీచర్లను కూడా కంపెనీ వెల్లడించింది.
Samsung Galaxy A25 5G : శాంసంగ్ నుంచి మరో కొత్త గెలాక్సీ 5జీ ఫోన్ వచ్చేస్తోంది. కంపెనీ వెబ్సైట్ సపోర్టులో పేజీలో శాంసంగ్ గెలాక్సీ ఎ25 5జీ ఫోన్ కనిపించింది. భారత మార్కెట్లో అతి త్వరలో లాంచ్ కానుంది.