-
Home » Samsung Galaxy A34 Flipkart
Samsung Galaxy A34 Flipkart
భారీగా తగ్గిన శాంసంగ్ గెలాక్సీ A34 ధర.. ఈ 5G ఫోన్ ఎందుకు కొనాలంటే?
October 12, 2023 / 04:03 PM IST
Samsung Galaxy A34 Price Drop : ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో శాంసంగ్ గెలాక్సీ A34 ధర భారీ తగ్గింపును పొందింది. ఈ డివైజ్ భారత్లో రూ. 30,999 ప్రారంభ ధరతో వచ్చింది. (Samsung Galaxy A34 5G) ధర రూ. 27,999కి పడిపోయింది.