Home » Samsung Galaxy A34 Price in India
Samsung Galaxy A34 : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) గెలాక్సీ నుంచి కొత్త స్మార్ట్ఫోన్ రాబోతుంది. 2023 ప్రారంభంలో శాంసంగ్ కొత్త ఫోన్లను లాంచ్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.