-
Home » Samsung Galaxy A34 specifications leak online
Samsung Galaxy A34 specifications leak online
Samsung Galaxy A34 : శాంసంగ్ గెలాక్సీ A34 5G ఫోన్ స్పెషిఫికేషన్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
December 30, 2022 / 08:55 PM IST
Samsung Galaxy A34 : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) గెలాక్సీ నుంచి కొత్త స్మార్ట్ఫోన్ రాబోతుంది. 2023 ప్రారంభంలో శాంసంగ్ కొత్త ఫోన్లను లాంచ్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.