Home » Samsung Galaxy A54 Specifications
Samsung Galaxy A54 Sale : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వచ్చే మార్చి 28 నుంచి శాంసంగ్ గెలాక్సీ A సిరీస్ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. (Samsung Galaxy A54), Galaxy A34 మోడల్స్ మార్చి 28 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.