-
Home » Samsung Galaxy Android 13 update
Samsung Galaxy Android 13 update
Samsung Galaxy M-series : శాంసంగ్ గెలాక్సీ M-సిరీస్లో ఆండ్రాయిడ్ 13 అప్డేట్.. ఈ ఆరు మోడళ్లలో కొత్త ఫీచర్లు.. కొత్త అప్డేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే?
December 23, 2022 / 05:04 PM IST
Samsung Galaxy M-series : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ M-సిరీస్ ఫోన్లలో కొత్త OS అప్డేట్ వచ్చేసింది. శాంసంగ్ (Samsung) ఎంపిక చేసిన శాంసంగ్ బడ్జెట్, మిడ్-బడ్జెట్ Galaxy M సిరీస్ స్మార్ట్ఫోన్లపై Android 13-ఆధారిత One UI 5.0 అప్డేట్లను అందిస్తోంది.