Home » Samsung Galaxy F04
Flipkart Festival Sale : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అతి త్వరలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) మొదలు కానుంది. శాంసంగ్, మోటరోలా, వివో ఫోన్లపై అదిరే డీల్స్ అందిస్తోంది.
Samsung Galaxy F04 Sale : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung Galaxy F04) డివైజ్ భారత మార్కెట్లో సేల్ మొదలైంది. ఈ స్మార్ట్ఫోన్ ఫ్లిప్కార్ట్ (Flipkart)తో పాటు శాంసంగ్ ఆన్లైన్ స్టోర్ ద్వారా మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులో ఉంటుంది.
Samsung Galaxy F04 : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) గెలాక్సీ F సిరీస్ నుంచి సరికొత్త ఫోన్ భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. అదే.. శాంసంగ్ గెలాక్సీ F04 (Samsung Galaxy F04). ఈ బడ్జెట్ స్మార్ట్ఫోన్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులోకి వచ్చింది.
Samsung Galaxy F04 launch : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) గెలాక్సీ F సిరీస్ ఫోన్లను త్వరలో భారత మార్కెట్లో విస్తరించనుంది.
Samsung Galaxy F04 : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి F సిరీస్లో కొత్త ఫోన్ రాబోతోంది. 2023లో భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ (Samsung Galaxy F04)ని లాంచ్ చేయనుంది. ఈ ఎంట్రీ-లెవల్ స్మార్ట్ఫోన్ వచ్చే వారంలోగా లాంచ్ కావొచ్చునని సూచించింది.