Home » Samsung Galaxy F04 Sale Offers
Samsung Galaxy F04 Sale : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung Galaxy F04) డివైజ్ భారత మార్కెట్లో సేల్ మొదలైంది. ఈ స్మార్ట్ఫోన్ ఫ్లిప్కార్ట్ (Flipkart)తో పాటు శాంసంగ్ ఆన్లైన్ స్టోర్ ద్వారా మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులో ఉంటుంది.