Home » Samsung Galaxy F04 Sale on Flipkart
Samsung Galaxy F04 : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) గెలాక్సీ F సిరీస్ నుంచి సరికొత్త ఫోన్ భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. అదే.. శాంసంగ్ గెలాక్సీ F04 (Samsung Galaxy F04). ఈ బడ్జెట్ స్మార్ట్ఫోన్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులోకి వచ్చింది.