Home » Samsung Galaxy F14
Samsung Galaxy Models : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? శాంసంగ్ గెలాక్సీ ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఏయే ఫోన్ల ధరలు ఎంత తగ్గాయంటే? పూర్తి వివరాలివే..
Samsung Galaxy F14 Launch : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) త్వరలో భారత్ మార్కెట్లో మరో F సిరీస్ ఫోన్ను లాంచ్ చేయనుంది. 91Mobiles నివేదిక ప్రకారం.. దక్షిణ కొరియా కంపెనీ Samsung Galaxy F14ని జనవరి 2023లో లాంచ్ చేసే అవకాశం ఉంది.