Home » Samsung Galaxy F14 5G
Samsung Galaxy F14 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ ఫోన్ అత్యల్ప ధరకు అందుబాటులో ఉంది. ఇదే బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు. ఈ డీల్ ఎలా పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Flipkart Big Saving Days Sale : కొత్త స్మార్ట్ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మే 5 నుంచి ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభం కానుంది. ఆపిల్ ఐఫోన్ 13, శాంసంగ్ గెలాక్సీ F14 5G ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది.
Samsung Galaxy F14 5G : కొత్త స్మార్ట్ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లోకి కొత్త శాంసంగ్ గెలాక్సీ F14 సిరీస్ ఫోన్ వచ్చేసింది. ఈ 5G ఫోన్ కేవలం రూ. 12,990 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.
Samsung Galaxy F14 5G Launch : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) మార్చి 24న కొత్త Galaxy F14 5G స్మార్ట్ఫోన్ను ప్రకటించనుంది. లాంచ్ చేయడానికి కొద్ది రోజుల ముందు కంపెనీ స్పెసిఫికేషన్లను ధృవీకరించింది.