-
Home » Samsung Galaxy F14 Launch Date in India
Samsung Galaxy F14 Launch Date in India
Samsung Galaxy F14 Launch : శాంసంగ్ నుంచి గెలాక్సీ F14 బడ్జెట్ సిరీస్ వచ్చేస్తోంది.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?
December 24, 2022 / 10:02 PM IST
Samsung Galaxy F14 Launch : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) త్వరలో భారత్ మార్కెట్లో మరో F సిరీస్ ఫోన్ను లాంచ్ చేయనుంది. 91Mobiles నివేదిక ప్రకారం.. దక్షిణ కొరియా కంపెనీ Samsung Galaxy F14ని జనవరి 2023లో లాంచ్ చేసే అవకాశం ఉంది.