Home » Samsung Galaxy F34 5G
Flipkart Big Billion Days Sale : ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఫెస్టివల్ సేల్ సీజన్ సందడి మొదలైంది. ఫ్లిప్కార్ట్లో రూ.15వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ఫోన్ డీల్స్ అందిస్తోంది. ఏ ఫోన్ డీల్ ఎంత ఉందంటే?
Flipkart Big Billion Days Sale : కొత్త స్మార్ట్ఫోన్లను కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? పండుగ సీజన్ (Festival Season Sale)కు ముందుగానే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 ప్రారంభం కానుంది.
Samsung Galaxy F34 5G : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? శాంసంగ్ నుంచి అదిరిపోయే ఫీచర్లతో 5G ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ F34 5G ఫోన్ ధర ఎంతో తెలుసా?