Home » Samsung Galaxy M-series
Valentines Day Gifts : ఈ ఏడాది వాలెంటైన్స్ డేకి మీ ప్రియమైనవారికి కొత్త స్మార్ట్ఫోన్లను బహుమతి ఇస్తున్నారా? అయితే, రూ.15వేల లోపు ధరలో కొన్ని సరసమైన శాంసంగ్ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
Samsung Galaxy M-series : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ M-సిరీస్ ఫోన్లలో కొత్త OS అప్డేట్ వచ్చేసింది. శాంసంగ్ (Samsung) ఎంపిక చేసిన శాంసంగ్ బడ్జెట్, మిడ్-బడ్జెట్ Galaxy M సిరీస్ స్మార్ట్ఫోన్లపై Android 13-ఆధారిత One UI 5.0 అప్డేట్లను అందిస్తోంది.