Home » Samsung Galaxy M04 Price in India
Samsung Galaxy M04 : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి లేటెస్ట్ M సిరీస్ స్మార్ట్ఫోన్ (Samsung Galaxy M04) డిసెంబర్ 16 నుంచి సేల్కు అందుబాటులో ఉంది. ఫేస్ అన్లాక్, MediaTek Helio P35 చిప్సెట్, HD+ LCD డిస్ప్లేతో పాటు RAM, 8GB వరకు పొడిగించవచ్చు.
Samsung Galaxy M04 : సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి (Samsung) డిసెంబర్ 9న భారత మార్కెట్లోకి కొత్త ఎంట్రీ-లెవల్ 4G స్మార్ట్ఫోన్ అందుబాటులోకి రానుంది.