Home » Samsung Galaxy M05 Specifications
Samsung Galaxy M05 Launch : శాంసంగ్ గెలాక్సీ ఎమ్05 ఫోన్ భారత మార్కెట్లో సింగిల్ 4జీబీ ర్యామ్+ 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7999కు పొందవచ్చు. ఈ ఫోన్ మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్లో వస్తుంది.