Home » Samsung Galaxy M13 4G
సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ నుంచి M13 సిరీస్ వచ్చేసింది. ఈ స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఇప్పటికే ఈ డివైజ్ 4G, 5G వేరియంట్లను కంపెనీ ప్రకటించింది.
ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ నుంచి M13 సిరీస్ 5G ఫోన్ వస్తోంది. గెలాక్సీ M13 సిరీస్లో 4G, 5G స్మార్ట్ ఫోన్లు రానున్నాయి.