Home » Samsung Galaxy M14 5G price
Samsung Galaxy M14 5G Price : శాంసంగ్ గెలాక్సీ M14 5G ధర తగ్గింది. అధికారిక ఆన్లైన్ స్టోర్ ధర రూ. 12,490 వద్ద అందిస్తోంది. ఈ శాంసంగ్ గెలాక్సీ M14ని కొనడానికి 4 కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Samsung Galaxy M14 5G Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? శాంసంగ్ నుంచి సరికొత్త 5G ఫోన్ వచ్చేసింది. అత్యంత సరసమైన ధరకే ఈ 5G ఫోన్ సొంతం చేసుకోండి.