Home » Samsung Galaxy M14 Sale
Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్ బిగ్ సేల్ ఈవెంట్‌కు ముందు స్మార్ట్ఫోన్ల జాబితాను వెల్లడించింది. OnePlus 11R, Samsung Galaxy M14 ఇతర ఫోన్లపై డిస్కౌంట్ అందిస్తుంది.
Samsung Galaxy M14 5G : శాంసంగ్ గెలాక్సీ M14 5G ఫోన్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart), అమెజాన్ (Amazon) వంటి ప్లాట్‌ఫారమ్‌లలో తక్కువ ధరకే అందుబాటులో ఉంది. కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
Samsung Galaxy M14 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ M సిరీస్ 5Gపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఇప్పుడే కొనేసుకోండి.