Home » Samsung Galaxy M15
Samsung Galaxy A05s Launch : శాంసంగ్ గెలాక్సీ A05s ఫోన్ అక్టోబర్ 18న భారత మార్కెట్లో లాంచ్కు రెడీగా ఉంది. రూ. 15వేల సెగ్మెంట్లోపు ధర ఉంటుందని అంచనా. కొత్త బడ్జెట్ శాంసంగ్ ఫోన్ను కంపెనీ లాంచ్ చేయనున్నట్టు ధృవీకరించింది.