-
Home » samsung galaxy m21
samsung galaxy m21
Samsung : గెలాక్సీ M సిరీస్‌లో కొత్త ఫోన్..ధర, ఫీచర్లు
August 26, 2021 / 12:18 PM IST
శామ్ సంగ్ గెలాక్సీ M సిరీస్ లో సరికొత్త ఫోన్ ను మార్కెట్ లో విడుదల చేసింది. శామ్‌సంగ్ గెలాక్సీ M సిరీస్, M32 5G పేరిట కొత్త మిడ్ - బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లో అనేక ఫీచర్లు ఉన్నాయి.
శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 21 ధర రూ.1500 తగ్గింది..
April 18, 2021 / 01:34 PM IST
శామ్‌సంగ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ అయిన శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 21 ఇప్పుడు చౌకగా దొరుకుతుంది. గతేడాది లాంచ్ చేసిన ఈ శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ రూ.1,500 తగ్గించింది.