samsung galaxy m21 specifications

    శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 21 ధర రూ.1500 తగ్గింది..

    April 18, 2021 / 01:34 PM IST

    శామ్‌సంగ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ అయిన శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 21 ఇప్పుడు చౌకగా దొరుకుతుంది. గతేడాది లాంచ్ చేసిన ఈ శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ రూ.1,500 తగ్గించింది.

10TV Telugu News