Home » Samsung Galaxy M33 5G
Best 5G Phones : కొత్త స్మార్ట్ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అద్భుతమైన ఫీచర్లతో 5G స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రీమియం డిజైన్, పవర్ఫుల్ హార్డ్వేర్, అద్భుతైన కెమెరాలతో స్మార్ట్ఫోన్లను ఎవరైనా కొనుగోలు చేయవచ్చు.
Samsung Galaxy M33 5G : శాంసంగ్ M సిరీస్ నుంచి సరికొత్త 5G ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చేసింది. క్వాడ్ కెమెరాల సెటప్, 6,000mAh భారీ బ్యాటరీ సామర్థ్యంతో లాంచ్ అయింది.
Samsung Galaxy M33 5G : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ M33 5G స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. ఏప్రిల్ 2న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో లాంచ్ కానుంది.