Home » Samsung Galaxy M34 5G price
Samsung Galaxy M34 5G Launch : శాంసంగ్ గెలాక్సీ M34 5G ఫోన్ వచ్చేసింది. జూలై 6న భారత మార్కెట్లో లాంచ్ అయింది. అద్భుతమైన పనితీరును అందించే మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్న వినియోగదారులకు జూలై 16 నుంచి అందుబాటులో ఉంటుంది.