-
Home » Samsung Galaxy M51 India
Samsung Galaxy M51 India
భారీ బ్యాటరీతో శాంసంగ్ కొత్త Galaxy M51 స్మార్ట్ ఫోన్ వస్తోంది.. ధర ఎంతో తెలుసా?
September 1, 2020 / 04:52 PM IST
ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది.. శాంసంగ్ గెలాక్సీ M51 స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ 10న రిలీజ్ కానుంది. ఈ మేరకు అమెజాన్ వెబ్ సైట్ ద్వారా వెల్లడించింది. శాంసంగ్ గెలాక్సీ M51ను లేటెస్ట్ గెలాక్సీ M-