Home » Samsung Galaxy S Series
Samsung Galaxy S24 Series : భారత్ మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ ధరను అధికారికంగా ప్రకటించింది. మూడు వేరియంట్ల కోసం ఆసక్తి గల కొనుగోలుదారులు ప్రీ-ఆర్డర్ల ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.