Home » Samsung Galaxy S21 FE 5G Launch
Samsung Galaxy S21 FE 5G : శాంసంగ్ నుంచి సరికొత్త పవర్ఫుల్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 888 SoC ఆధారిత వెర్షన్‌తో శాంసంగ్ గెలాక్సీ S21 FE 5G ఫోన్ రాబోతోంది. అధిక బేస్ స్టోరేజ్, కొత్త కలర్ ఆప్షన్‌తో అందుబాటులో ఉండనుంది.