Home » Samsung Galaxy S21 FE Sale on Flipkart
Samsung Galaxy S21 FE : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ప్లాట్‌ఫారమ్‌లో కొత్త బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days Sale)ను నిర్వహించేందుకు రెడీగా ఉంది. ఈ సేల్ ప్రారంభానికి ముందే ఫ్లిప్‌కార్ట్ కొన్ని ఫోన్ డీల్స్ వెల్లడించింది.