Home » Samsung Galaxy S22 Sale
Samsung Galaxy S22 : శాంసంగ్ గెలాక్సీ ఎస్22 భారీ తగ్గింపును పొందింది. ఫ్లిప్కార్ట్లో రూ. 39,999 ధరతో లభిస్తుంది. ఇదే డివైజ్ గత ఏడాదిలో రూ.72,999కి లాంచ్ అయింది. గెలాక్సీ ఎస్22పై రూ.33వేలు ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు.
Samsung Galaxy S22 Price Cut : శాంసంగ్ గెలాక్సీ S22 ధర భారీగా తగ్గింది. అదనపు డిస్కౌంట్ ఆఫర్లతో మరింత తక్కువ ధరకే అందుబాటులో ఉంది.
Samsung Galaxy S22 Sale : కొత్త స్మార్ట్ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ S22 సిరీస్ (Samsung Galaxy S22 Series) ఫోన్ భారీ డిస్కౌంట్తో సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ ఫోన్ కొనడం సరైనదేనా?