Home » Samsung Galaxy S22 Specifications
Samsung Galaxy S22 Sale : కొత్త స్మార్ట్ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ S22 సిరీస్ (Samsung Galaxy S22 Series) ఫోన్ భారీ డిస్కౌంట్తో సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ ఫోన్ కొనడం సరైనదేనా?
Samsung Galaxy S22 Price Cut : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) వినియోగదారులకు గుడ్న్యూస్.. శాంసంగ్ నుంచి కొత్తగా భారత మార్కెట్లోకి వచ్చిన Galaxy S23 సిరీస్ ధర భారీ తగ్గించింది. కంపెనీ పాత మోడళ్ల ధరలను కూడా తగ్గించింది.