Home » Samsung Galaxy S23 Discounts
Samsung Galaxy S23 Offer : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ శాంసంగ్ గెలాక్సీ S23 5జీ ఫోన్ భారీ తగ్గింపుతో లభ్యమవుతుంది. అసలు ధర రూ. 96వేలు ఉండగా, ఫ్లిప్కార్ట్ సేల్ ద్వారా కేవలం రూ. 50వేల డిస్కౌంట్ అందిస్తోంది.
Samsung Galaxy S23 Sale in India : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) గెలాక్సీ సిరీస్లో మూడు కొత్త స్మార్ట్ఫోన్లపై సేల్ మొదలైంది. అందులో శాంసంగ్ గెలాక్సీ Samsung Galaxy S23 Ultra, Galaxy S23+, Galaxy S23 సిరీస్ ఉన్నాయి.