-
Home » Samsung Galaxy S23 FE
Samsung Galaxy S23 FE
శాంసంగ్ లవర్స్ డోంట్ మిస్.. రూ. 35వేల లోపు ధరలో 6 బెస్ట్ శాంసంగ్ ఫోన్లు.. ఫీచర్ల కోసమైన కొనేసుకోండి..!
Best Samsung Phones : శాంసంగ్ ప్రియుల కోసం కొనుగోలు చేయగల కొన్ని బెస్ట్ సరసమైన శాంసంగ్ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మీకు ఏ ఫోన్ కావాలి?
ఈ శాంసంగ్ ఫోన్లలో ఆండ్రాయిడ్ 14 అప్డేట్.. ఫుల్ లిస్ట్ ఇదిగో..!
Samsung Android 14 : శాంసంగ్ కొత్త ఆండ్రాయిడ్ 14 అప్డేట్ను మరిన్ని డివైజ్‌లకు విస్తరించింది. గెలాక్సీ ఎ54, గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5లో లేటెస్ట్ OS సిస్టమ్ అప్డేట్ రిలీజ్ చేసింది.
శాంసంగ్ గెలాక్సీ S23 FE 5G ఫోన్ వచ్చేసిందోచ్.. భారత్‌లో ధర ఎంత? సేల్ ఎప్పటినుంచంటే?
Samsung Galaxy S23 FE : ఎట్టకేలకు శాంసంగ్ గెలాక్సీ (Galaxy S23 FE 5G Launch in India) ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. ఈ 5G ఫోన్ బ్యాంక్ కార్డ్‌లతో సహా రూ. 49,999 ప్రారంభ ధరకు పొందవచ్చు. సేల్ ఆఫర్లు, స్పెషిఫికేషన్ల వివరాలను ఓసారి లుక్కేయండి.
Upcoming Smartphones October : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ అక్టోబర్‌లో రానున్న స్మార్ట్ఫోన్లు ఇవే.. ఫీచర్లు, ఆఫర్లు ఏంటో ఓసారి లుక్కేయండి..!
Upcoming Smartphones October : కొత్త ఫోన్ కొంటున్నారా? Vivo V29 సిరీస్ నుంచి Google Pixel 8 సిరీస్ వరకు చాలా ఫోన్లు లాంచ్ కానున్నాయి. అక్టోబర్‌లో లాంచ్ అవుతున్న కొన్ని ఫోన్లు, ఏయే ఆఫర్లు ఉంటాయో చూద్దాం.