Home » Samsung Galaxy S23 FE Sale
Samsung Galaxy S23 FE : ఎట్టకేలకు శాంసంగ్ గెలాక్సీ (Galaxy S23 FE 5G Launch in India) ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. ఈ 5G ఫోన్ బ్యాంక్ కార్డ్‌లతో సహా రూ. 49,999 ప్రారంభ ధరకు పొందవచ్చు. సేల్ ఆఫర్లు, స్పెషిఫికేషన్ల వివరాలను ఓసారి లుక్కేయండి.
Samsung Galaxy S23 FE 5G Price : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో భారత మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ S23 FE 5G ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్‌కు ముందుగానే ధర వివరాలు లీక్ అయ్యాయి.