Home » Samsung Galaxy S23 India
Samsung Galaxy S23 : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) ఫిబ్రవరి 1న గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ నిర్వహించనుంది. రాబోయే ఈవెంట్లో శాంసంగ్ గెలాక్సీ S23 లాంచ్ చేయనుంది. గెలాక్సీ S23 సిరీస్లో శాంసంగ్ నుంచి రానున్న చౌకైన ఫ్లాగ్షిప్ ఫోన్ ఇదే. ప్రీమియం ధరత�