-
Home » Samsung Galaxy S23 Offers in India
Samsung Galaxy S23 Offers in India
Samsung Galaxy S23 Sale in India : శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లపై సేల్.. ఏ ఫోన్ ధర ఎంతంటే? బ్యాంకు డిస్కౌంట్లు కూడా..!
February 18, 2023 / 07:41 PM IST
Samsung Galaxy S23 Sale in India : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) గెలాక్సీ సిరీస్లో మూడు కొత్త స్మార్ట్ఫోన్లపై సేల్ మొదలైంది. అందులో శాంసంగ్ గెలాక్సీ Samsung Galaxy S23 Ultra, Galaxy S23+, Galaxy S23 సిరీస్ ఉన్నాయి.