Home » Samsung Galaxy S23 Price
Samsung Galaxy S23 Offer : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ శాంసంగ్ గెలాక్సీ S23 5జీ ఫోన్ భారీ తగ్గింపుతో లభ్యమవుతుంది. అసలు ధర రూ. 96వేలు ఉండగా, ఫ్లిప్‌కార్ట్ సేల్ ద్వారా కేవలం రూ. 50వేల డిస్కౌంట్ అందిస్తోంది.
రాబోయే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో భారత మార్కెట్లో ఈ శాంసంగ్ ఫోన్‌పై గణనీయమైన ధర తగ్గింపును అందించనుంది.
iPhone 13 Price Offer : కొత్త ఫోన్ కొంటున్నారా? ఇదే సరైన సమయం. ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో ఆపిల్ (iPhone 13) మళ్లీ తక్కువ ధరకు అందుబాటులో ఉంది. అదే శాంసంగ్ (Samsung Galaxy S23) స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు ఆఫర్ కూడా ఉంది.