Home » Samsung Galaxy S23 Price Out
Samsung Galaxy S23 : శాంసంగ్ గెలాక్సీ S సిరీస్‌లో మరో కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ వస్తోంది. అయితే ఈ సిరీస్ ఫోన్ లాంచ్ కాకుండానే ఫీచర్లు లీక్ అయ్యాయి. పెద్ద బ్యాటరీతో గెలాక్సీ S23ని రావడం లేదని ఓ నివేదిక వెల్లడించింది. Galaxy S22 3,700mAh బ్యాటరీ యూనిట్‌ను కలిగి ఉంద�