Home » Samsung Galaxy S23 Series Features
Samsung Galaxy S23 Series : సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి కొత్త ఫ్లాగ్షిప్ సిరీస్ వస్తోంది. అదే.. శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ (Samsung Galaxy S23 Series). శాంసంగ్ స్టోరేజ్ వెర్షన్, హైక్వాలిటీ వీడియోలను రికార్డ్ చేయగల సామర్థ్యంతో వస్తుంది.