Home » Samsung Galaxy S23 Ultra Cost in India
Samsung Galaxy S23 Ultra : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి కొత్త గెలాక్సీ S23 సిరీస్ వచ్చేస్తోంది. భారత మార్కెట్లో ఫిబ్రవరి 1న (Samsung Galaxy S23) సిరీస్ లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది.