Home » Samsung Galaxy S23 Ultra launch
Samsung Galaxy S23 Series : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి కొత్త S23 సిరీస్ వచ్చేస్తోంది. Galaxy Unpacked ఈవెంట్లో ఫిబ్రవరి 1న (ఈరోజు) రాత్రి 11:30 గంటలకు IST లాంచ్ కానుంది.