Home » Samsung Galaxy S24 FE Launch
Samsung Galaxy S24 FE Launch : శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ అక్టోబర్ 3 నుంచి భారత మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్ 3 స్టోరేజ్ ఆప్షన్లతో వస్తుంది. 128జీబీ, 256జీబీ, 512జీబీ వేరియంట్లలో అందుబాటులో ఉంది.