Home » Samsung Galaxy S24 Specifications
Samsung Galaxy S24 Series : శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ ఫోన్ అతి త్వరలో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుంది. అంతకంటే ముందుగానే గెలాక్సీ ఎస్24 పూర్తి స్పెషిఫికేషన్లు, రెండర్లు ఆన్లైన్లో లీకయ్యాయి.