Home » Samsung Galaxy S25 Edge Launch Offers
Samsung Galaxy S25 Edge : శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ సిరీస్ వచ్చేస్తోంది. వచ్చే మే 23న ఈ ఫోన్ లాంచ్ కానుంది. లాంచ్కు ముందుగానే ఈ శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ధర లీక్ అయింది.