-
Home » Samsung Galaxy S25 Edge Offers
Samsung Galaxy S25 Edge Offers
ఖతర్నాక్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ వచ్చేస్తోందోచ్.. లాంచ్‌కు ముందే కీలక వివరాలు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
March 8, 2025 / 05:41 PM IST
Samsung Galaxy S25 Edge : శాంసంగ్ నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. ఈ ఫోన్ లాంచ్‌కు ముందే అనేక లీక్‌లు వస్తున్నాయి. శాంసంగ్ త్వరలో అధికారిక లాంచ్ తేదీని ప్రకటించే అవకాశం ఉంది.