-
Home » Samsung Galaxy S26 Launch Date
Samsung Galaxy S26 Launch Date
ఖతర్నాక్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ వచ్చేస్తోంది.. ఈసారి 3 ఫోన్లు.. లాంచ్ డేట్, ధరపై భారీ అంచనాలు!
February 15, 2026 / 03:29 PM IST
Samsung Galaxy S26 Launch : శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్, గెలాక్సీ S26, S26 ప్లస్, S26 అల్ట్రాతో సహా ఫిబ్రవరి 25 2026న లాంచ్ కానుంది. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ బేస్ మోడల్ ఆకట్టుకునేలా ఉన్నాయి.