Home » Samsung Galaxy Samsung S23 Ultra
Samsung One UI 7 : శాంసంగ్ అభిమానుల కోసం కొత్త వన్ యూఐ 7 సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చేసింది. ఈ కొత్త అప్డేట్ అందరికి అందుబాటులో లేదు. భారతీయ యూజర్లకు అందుబాటులోకి వచ్చిందో లేదో చెక్ చేసుకోండి.