Home » Samsung Galaxy Watch5 Pro
Nothing Smartwatch : నథింగ్ కంపెనీ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్ రాబోతోంది. ఇప్పటికే నథింగ్ ఫోన్ (2) లాంచ్ చేసేందుకు కంపెనీ ప్రకటించగా.. స్మార్ట్‌వాచ్ కూడా ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్టు టిప్‌స్టర్ ముకుల్ శర్మ హింట్ ఇచ్చారు.