-
Home » Samsung Galaxy Z Fold 4 price in India
Samsung Galaxy Z Fold 4 price in India
Tecno Phantom V Fold Phone : టెక్నో ఫాంటమ్ V ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది.. తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లు.. భారత్లో ఎంతంటే?
March 1, 2023 / 05:17 PM IST
Tecno Phantom V Fold Phone : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం టెక్నో (Tecno) మొదటి ఫోల్డబుల్ ఫోన్ని ప్రకటించింది. ఈ కొత్త ఫోల్డబుల్ ఫోన్ ఫాంటమ్ V అనే పేరుతో వచ్చింది. ఈ డివైజ్ Samsung గెలాక్సీ ఫోల్డబుల్స్తో సమానమైన ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంది.
Samsung Foldable Phones : శాంసంగ్ నుంచి రెండు కొత్త ఫోల్డబుల్ ఫోన్లు.. ఇండియాలో ధర ఎంతంటే? మరెన్నో ఆఫర్లు, ఫ్రీ-ఆర్డర్లు మీకోసమే..!
August 16, 2022 / 03:16 PM IST
Samsung Foldable Phones : సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి రెండు కొత్త ఫోల్డబుల్ ఫోన్లు వచ్చేశాయి. గ్లోబల్ లాంచ్ తరువాత Samsung భారత మార్కెట్లో కొత్త ఫోల్డ్ ఫ్లిప్ఫోన్లను లాంచ్ చేసింది.