Home » Samsung Galaxy Z Trifold Price
Samsung Galaxy Z Trifold : శాంసంగ్ గెలాక్సీ Z ట్రైఫోల్డ్ ఫోన్ వచ్చేసింది. మొత్తం 3 మడతల్లో డిస్ప్లే ఉంటుంది. 16GB వరకు ర్యామ్, 200MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది.